TS TET Paper 2 Social Studies Question Paper 29 May 2024 Shift 2 with Answers (English + Telugu Medium)
Previous Paper2024TG TET Paper - II150 questions150 marks150 minEnglish and Telugu
TS TET Answer Key Paper 2 English Telugu 29 May 2024 Shift 2 Social Science is a previous paper in the TG TET Paper - II series on TG Exams, from 2024. It has 150 multiple-choice questions for 150 marks, with a 150-minute time limit. Every question is available in English and Telugu, with answer key and explanations. Sign up, unlock an exam pack and practise online.
Sign up and unlock TS TET Answer Key Paper 2 English Telugu 29 May 2024 Shift 2 Social Science to take it online with a live timer, instant scoring and a subject-wise breakdown.
A few questions from TS TET Answer Key Paper 2 English Telugu 29 May 2024 Shift 2 Social Science. The full paper has 150 questions with detailed explanations after you sign in.
Q1. When Shiva was an infant, he used to call all the girls of his elder sister's age as 'akka'. Later, he slowly differentiated and called only his sister as 'akka'. The principle of development that explains this is
శివ శైశవ దశలో తన అక్క వయసులో ఉన్న ఆడపిల్లలందరినీ 'అక్క' అని పిలిచేవాడు. తరువాత, అతను నెమ్మదిగా భేదాన్ని తెలుసుకొని తన సోదరిని మాత్రమే 'అక్క' అని పిలిచాడు. దీనిని వివరించే వికాస సూత్రం
Development proceeds from general to specific responses / వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల దిశగా కొనసాగుతుంది(correct answer)
Development is interrelated / వికాసం పరస్పర సంబంధం కలిగి ఉంటుంది
Development is not uniform / వికాసం ఏకరీతిగా ఉండదు
Development is spiral / వికాసం సర్పిలంగా వుంటుంది
Answer: A — Human development advances from broad, undifferentiated general responses toward refined, specialized specific responses.
వికాస క్రమంలో శిశువు మొదట విస్తృతమైన సాధారణ ప్రతిస్పందనలను ప్రదర్శిస్తాడు, ఆ తర్వాత క్రమంగా భేదాన్ని గుర్తిస్తూ నిర్దిష్టమైన ప్రతిస్పందనలను నేర్చుకుంటాడు.
Q2. A child who is confused to pick up a snack box from among different shape boxes that have the same quantity of snack is in this stage of Piaget's theory of Cognitive Development
ఒకే పరిమాణంలో చిరుతిండిని కలిగి ఉన్న వివిధ ఆకార పెట్టెల నుండి ఏ పెట్టెను తీసుకోవాలో తెలియక తికమకపడే పిల్లవాడు పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క ఈ దశలో ఉన్నాడు
Formal operational stage / అమూర్త ప్రచాలక దశ
Sensory motor stage / ఇంద్రియ చాలక దశ
Pre-operational stage / పూర్వ ప్రచాలక దశ(correct answer)
Concrete operational stage / మూర్త ప్రచాలక దశ
Answer: C — In Piaget's pre-operational stage (2 to 7 years), children lack the concept of conservation and show centration, being misled by changes in shape.
పియాజె సంజ్ఞానాత్మక సిద్ధాంతంలోని పూర్వ ప్రచాలక దశలో (2 నుండి 7 సంవత్సరాలు) పిల్లలలో పరిరక్షణ భావన కొరవడుతుంది మరియు కేంద్రీకరణ కారణంగా వస్తువు పరిమాణాన్ని కాకుండా ఆకారాన్ని మాత్రమే చూస్తారు.
Q3. The positive aspect of behaviour of stage III of Erickson's Psycho-social development is 'initiative' while the negative aspect of behaviour of the same stage is
ఎరిక్సన్ యొక్క మనో- సాంఘిక వికాస దశ III లోని ప్రవర్తన యొక్క అనుకూల అంశం 'చొరవ' అయితే అదే దశలోని ప్రవర్తన యొక్క ప్రతికూల అంశం
Isolation / ఏకాంతం
Guilt / అపరాధం(correct answer)
Inferiority / న్యూనత
Shame / సిగ్గు
Answer: B — In Erik Erikson's psychosocial theory, stage III (preschool age, 3 to 6 years) centers on the conflict between initiative and guilt.
ఎరిక్ ఎరిక్సన్ మనో-సాంఘిక వికాస సిద్ధాంతంలో 3వ దశ పూర్వ ప్రాథమిక వయస్సులో (3 నుండి 6 సంవత్సరాలు) సంభవిస్తుంది, దీని సంక్షోభం చొరవ వర్సెస్ అపరాధ భావన.
Q4. A school Principal, during the orientation to parents has requested them to cooperate with the school so that together they can develop qualities like positivity, patience, tolerance, friendliness, calmness in the children. Here the Principal is talking about developing these
ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రుల ఓరియంటేషన్ లో, పిల్లల్లో సానుకూలత, సహనం, ఓర్పు, స్నేహశీలత, ప్రశాంతత వంటి లక్షణాలను పెంపొందించేందుకు వీలుగా పాఠశాలకు సహకరించాలని వారిని అభ్యర్థించారు. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు వీటిని అభివృద్ధి చేయడం గురించి మాట్లాడుతున్నారు
Aptitudes / సహజ సామర్థ్యాలు
Interests / అభిరుచులు
Intelligence / ప్రజ్ఞ
Attitudes / వైఖరులు(correct answer)
Answer: D — Traits such as positivity, patience, tolerance, friendliness, and calmness represent learned behavioral dispositions and social orientations known as attitudes.
సానుకూలత, సహనం, ఓర్పు, స్నేహశీలత మరియు ప్రశాంతత వంటి లక్షణాలు సమాజం మరియు ఇతరుల పట్ల వ్యక్తి చూపే మానసిక సంసిద్ధతను, దృక్పథాన్ని సూచిస్తాయి, వీటిని వైఖరులు అంటారు.
Q5. Raju asked his friend, 'which group is your son pursuing in Intermediate'? His friend replied that, 'my son is in Intermediate, but, I do not know which group he is pursuing'. Parenting style of Raju's friend is
రాజు తన స్నేహితుడిని, 'మీ అబ్బాయి ఇంటర్మీడియట్ లో ఏ గ్రూపు చదువుతున్నాడు' అని అడిగాడు. అతని స్నేహితుడు, 'నా కొడుకు ఇంటర్మీడియట్ లో ఉన్నాడు, కానీ, అతను ఏ గ్రూప్ లో ఉన్నాడో నాకు తెలియదు' అని సమాధానం ఇచ్చాడు. రాజు స్నేహితుడి పెంపక శైలి
Uninvolved / జోక్యరహిత(correct answer)
Authoritarian / నిరంకుశ
Authoritative / అధికారయుత
Permissive / అనుమతిపూర్వక
Answer: A — In Diana Baumrind's parenting styles, uninvolved (neglectful) parenting is characterized by low demandingness and low responsiveness, showing indifference toward the child's life.
డయానా బామ్రిండ్ వర్గీకరణ ప్రకారం జోక్యరహిత (ఉపేక్షాపూర్వక) పెంపక శైలిలో తల్లిదండ్రులు తక్కువ స్పందన మరియు తక్కువ నియంత్రణ కలిగి ఉంటారు, పిల్లల చదువు లేదా అవసరాలపై పూర్తి ఉదాసీనత కనబరుస్తారు.
TG Exams brings previous year question papers, subject-wise practice sets and full-length timed mock tests for
TG TET, TG DSC, TS TET and CTET into one place, each question available
in English and Telugu. Browse all exams or
create a free account to start.